గీత సాక్షిగా సినిమాలోని 'అబ్బ ఓ అబ్బాయా' లిరికల్ సాంగ్ ను కొంచెంసేపటి క్రితమే ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మగారు విడుదల చేసారు. కైపెక్కించే ఈ పాటను సింగర్ సాహితి చాగంటి పాడగా, రెహ్మాన్ లిరిక్స్ రాసారు. గోపీసుందర్ సంగీతం అందించారు. యష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు.
ఆంథోనీ మట్టిపల్లి డైరెక్షన్లో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చేతన్ రాజ్ నిర్మిస్తున్నారు. ఆదర్శ్, చిత్ర శుక్ల జంటగా నటించారు. రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, సుదర్శన్, రాజారవీంద్ర ముఖ్యపాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa