ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భపెడుతున్న నయనతార "కనెక్ట్" టీజర్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 18, 2022, 07:46 PM

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ రోజు 38వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా నయన్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ "కనెక్ట్" నుండి కొంతసేపటి క్రితమే టీజర్ విడుదలైంది. అశ్విన్ శరవణన్ డైరెక్షన్లో హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా టీజర్ చూసే ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంది. అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్, హానియా నాసిఫా కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న  విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa