ప్రముఖ బాలీవుడ్ నటి తబసుమ్ గుండెపోటుతో కన్నుమూశారు. మహారాష్ట్రలోని ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 10 రోజుల క్రితం ఓ షో షూటింగ్‌లో పాల్గొంది. నిన్న గుండెపోటు రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. 1947లో బాలనటిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. చాలా సినిమాల్లో నటించారు. దూరదర్శన్‌లో సెలబ్రిటీ టాక్ షోను నిర్వహించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa