ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు మదన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. మదన్ ఆకస్మిక మరణం పట్ల తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. ఆ నలుగురు చిత్రంతో రైటర్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్న మదన్ ఆపై మెగాఫోన్ పట్టి పెళ్ళైన కొత్తలో సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాకు మదన్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. పెళ్ళైన కొత్తలో తరవాత తీసిన గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి చిత్రాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa