తన భార్య మిహికా బజాజ్ తల్లి కాబోతుందనే వార్తలపై నటుడు దగ్గుబాటి రానా స్పందించాడు. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. వీరి వివాహం 2020లో జరిగింది. అయితే మిహికా తల్లి కాబోతుందనే వార్తలు సోషల్ మీడియోలో హల్ చల్ చేశాయి. దీంతో సింగర్ కనికా కపూర్ స్పందించి విష్ చేశారు. ఈ క్రమంలో రానా ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.