ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేటెస్ట్ ... వాల్తేరు వీరయ్య సెట్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 22, 2022, 06:26 PM

KS రవీంద్ర అకా బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం "వాల్తేరు వీరయ్య". ఇందులో మాస్ రాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. శృతి హాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.


ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ లో తాజాగా ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనిపించడం జరిగింది. రేపు విడుదల కాబోయే బాస్ పార్టీ సాంగ్ ను చిరు, పవన్ కి చూపించడం జరిగింది. పవన్ కి ఈ మాస్ మసాలా సాంగ్ బాగా నచ్చడం కూడా జరిగింది. వాల్తేరు వీరయ్య సెట్స్ కి పవన్ రాకను మెగా ఫ్యాన్స్ కు తెలియచేస్తూ డైరెక్టర్ బాబీ సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ ను పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ పిక్స్ మీడియాలో వీరవిహారం చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com