రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, కాంతారా సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 27.79 కోట్లు వసూలు చేసింది.
ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.
'కాంతార' AP/TS కలెక్షన్స్ ::::
నైజాం : 12.894 కోట్లు
సీడెడ్ : 3.22 కోట్లు
UA : 3.73 కోట్లు
ఈస్ట్ : 2.13 కోట్లు
వెస్ట్ : 1.31 కోట్లు
గుంటూరు : 1.76 కోట్లు
కృష్ణ : 1.72 కోట్లు
నెల్లూరు : 98 L
టోటల్ కలెక్షన్స్ : 27.79 కోట్లు (52.250 కోట్ల గ్రాస్)