అడివి శేష్ హీరోగా నటించిన సినిమా 'హిట్ 2'. ఈ సినిమాకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ సినిమాకి ఎం. ఎం.శ్రీ లేఖ సంగీతం అందించారు. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీప్రకటించారు చిత్రబృందం. ఈ నెల 28న హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ వేదిక ఈ సినిమా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానుంది.
![]() |
![]() |