ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి , దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ పేరుతో మూవీగా రూపొందిస్తున్నాడు దర్శకుడు మహి వి రాఘవ. వైఎస్సార్ పాత్రలో మళయాల మెగా స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ వైఎస్ ఆర్ తండ్రి వై ఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు.. ఈ పాత్ర లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది…
జగపతి బాబు , సుహాసిని , అనసూయ , రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని 70ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు మలయాళం, తమిళ భాషల్లో విడుదలకానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa