ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు నుండే ప్రారంభమైన నితిన్ - వక్కంతం వంశీ మూవీ షూటింగ్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 26, 2022, 10:00 PM

మాచర్ల నియోజకవర్గం తో రీసెంట్గా ఆడియన్స్ ముందుకొచ్చిన నితిన్ ఆ సినిమాతో సరైన హిట్ అందుకోలేకపోయారు. ఆపై కొంత గ్యాప్ తీసుకున్న నితిన్ ఈ రోజు నుండే వక్కంతం వంశీ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేసారని తెలుస్తుంది.


తాజా సమాచారం ప్రకారం, వక్కంతం వంశీ డైరెక్షన్లో నితిన్ హీరోగా నటిస్తున్న ఒక సినిమా ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. నితిన్ కెరీర్ లో 32వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa