సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా 'బాబా'. సురేష్ కృష్ణ దర్శకత్వం ఈ సినిమా 2002 ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా భారీ అంచనాలను కలిగి ఉంది కానీ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. అయితే మరోసారి ఈ సినిమా రి రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా అదనపు సన్నివేశాలతోపాటు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రజనీ కాంత్ కోసం మళ్లీ డబ్బింగ్ చెప్పారు. కొత్త వెర్షన్ ఈ ఏడాది డిసెంబర్ 12న రజిని 72వ పుట్టినరోజున ప్రేక్షకుల ముందుకు రానుంది.