సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా 'చంద్రముఖి'. ఈ సినిమాకి పి.వాసు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2005లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్ రానుంది. 'చంద్రముఖి 2' సినిమాలో రజనీకాంత్ స్థానంలో హీరోగా లారెన్స్ నటిస్తున్నారు. జ్యోతిక పాత్రలో చంద్రముఖిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించనుంది. ఈ అవకాశంరావడంపై కంగనా సంతోషాన్ని వ్యక్తం చేసింది. కంగనా ప్రస్తుతం ఇందిరా గాంధీగా 'ఎమర్జెన్సీ' సినిమాలో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa