తాలా అజిత్ కుమార్ నటిస్తున్న సరికొత్త చిత్రం "తునివు". హెచ్ వినోద్ డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మంజు వారియర్, సముద్రఖని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఘిబ్రన్ సంగీతం అందిస్తున్నారు. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, తునివు షూటింగ్ మొత్తం పూర్తి అయినట్టు తెలుస్తుంది. ఈ ఈ సినిమాలో ఫుల్ గడ్డంతో నటించిన అజిత్ లేటెస్ట్ లుక్ గడ్డం లేకుండా కనిపించడంతో తునివు షూటింగ్ పూర్తయిందని తెలుస్తుంది.
పోతే, వచ్చే ఏడాది సంక్రాంతికి తునివు మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa