ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు రాష్ట్రాల్లో బీజేపీ ముందంజ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 04, 2026, 11:31 AM

మూడు రాష్ట్రాల్లో బీజేపీ ముందంజలో ఉంది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి లీడింగ్‌లో ఉంది. పశ్చిమ బెంగాల్‌లో BJP 144, TMC 132, కాంగ్రెస్ 4, LEFT 3, OTHER 1 చోట్ల లీడ్‌లో ఉన్నాయి. అస్సాంలో BJP 96, కాంగ్రెస్ 28,  OTHER 2 చోట్ల ముందున్నాయి. పుదుచ్చేరిలో BJP 23, DMK 5, OTHER 2 చోట్ల లీడింగ్‌లో ఉన్నాయి. మరోవైపు తమిళనాడులో TVK 108, DMK 52, AIADMK 74 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. కేరళంలో కాంగ్రెస్ 96, LDF 42, BJP 2, OTHER 0 చోట్ల ఆధిక్యంలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa