నాచురల్ స్టార్ నాని "దసరా" సినిమాతో పాన్ ఇండియా బరిలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే కదా. కొత్తదర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా దసరా పై నాని ఇన్స్టాగ్రామ్ లో న్యూ పోస్ట్ పెట్టారు. ఈ రోజు నుండే దసరా లాస్ట్ షెడ్యూల్ ప్రారంభమైందని తెలిపారు. ఈ ఏడాదితో దసరా షూటింగ్ మొత్తం పూర్తి కానుందని టాక్. పోతే, వచ్చే ఏడాది మార్చ్ 30న పాన్ ఇండియా భాషల్లో దసరా మూవీ రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa