ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కొరమీను' నుండి జాతర వీడియో సాంగ్ విడుదల 

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 26, 2022, 09:29 AM

ఆనంద్ రవి, కిషోరీ ధాత్రిక్ జంటగా నటిస్తున్న చిత్రం "కొరమీను". శ్రీపతి కర్రీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మిస్తున్నారు.  


లేటెస్ట్ గా ఈ సినిమా నుండి 'జాతర' ఫుల్ వీడియో సాంగ్ విడుదలయ్యింది. అనంత నారాయణ్ స్వరపరిచిన ఈ పాటను వాసుదేవ్ పాడారు. పూర్ణాచారి లిరిక్స్ అందించారు. జాలరి పేట ఎలా ఉంటుంది, అక్కడి మనుషుల ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి.. అనేది ఈ సాంగ్ లో చాలా బాగా చూపించారు.


రాజా రవీంద్ర, జబర్దస్త్ ఇమ్మానుయేల్, శత్రు, హరీష్ ఉత్తమన్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com