తనకు కేవలం వైరల్ ఫీవర్ మాత్రమే వచ్చిందని.. కానీ, కొందరు మరో విధంగా చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలు రాస్తున్నారని నటి శ్రుతి హాసన్ మండిపడింది. తానేదో మానసిక వ్యాధితో బాధ పడుతున్నట్లు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన మెంటల్ హెల్త్ బాగానే ఉందని.. ఒక వేళ మీకు అలాంటి జబ్బులుంటే చికిత్స చేయించుకోవాలని సూచించింది. ఇలాంటి వార్తలు రాయొద్దని హెచ్చరించింది.
![]() |
![]() |