ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చరిత్ర సృష్టించిన 'అవతార్​-2'

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 23, 2023, 10:55 AM

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ 'అవతార్-2' భారత్​లో రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ను రాబట్టింది. కాగా, 'అవతార్-2' భారత్​లో రూ.368.20 కోట్ల వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ సినిమాగా నిలిచింది. 'ఎవెంజర్స్: ది ఎండ్‌గేమ్' రికార్డ్‌ను బ్రేక్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa