ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 23, 2023, 02:04 PM
బాలీవుడ్ హీరో సల్మాన్ కాస్త గ్యాప్ తీసుకొని 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' లో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఈద్ సందర్భంగా ఏప్రిల్ 4న విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ అప్డేట్స్ ఒక్కటి కూడా ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సల్మాన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ సినిమా టీజర్ ను రిపబ్లిక్ డే కానుకగా ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు తెలిపాడు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com