హాట్ సెన్సేషన్ నభా నటేష్ కి యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాజూకైన నడుము సొగసుతో నభా నటేష్ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే 2022 ఆమె క్యాలెండర్ లో ఖాళీగా మారింది. గత ఏడాది నభా నటేష్ ఎలాంటి చిత్రంలో నటించలేదు. నభా నటేష్ చివరగా నితిన్ సరసన మాస్ట్రో చిత్రంలో నటించింది. ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది.
సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న నభా నటేష్ తిరిగి ఇంటెన్సిటీ పెంచింది. తాజాగా నభా నటేష్ షేర్ చేసిన ఫోజులు కుర్రాళ్ళని ఊరిస్తున్నాయి. పైన ఎద పరువాలు డామినేట్ చేస్తుండడంతో నడుము అసలు కనిపించడం లేదని నెటిజన్లు చిలిపి కామెంట్స్ చేస్తున్నారు. నడుము ఉన్నట్టా లేనట్టా అనేంత సన్నగా నభా నటేష్ ఫోజులు ఉన్నాయి. కాలర్ ఫుల్ టాప్ లో ఆమె ఎద సోయగాలు తొంగి చూస్తున్నట్లు యువతని కవ్విస్తున్నాయి.
#nabhanatesh pic.twitter.com/K5h01xK19t
— Only Heroines (@OnlyHeroines) January 23, 2023