కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'భారతీయుడు 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సినిమాను ఆగస్టులో మూవీ మేకర్స్ ప్రారంభించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, భారతీయుడు 2 లోని ఒక సాంగ్ కోసం డైరెక్టర్ శంకర్ నాటు నాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌ను ఎంపిక చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa