ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సభలో చర్చకి రమ్మంటే కూటమి నేతలు గందరగోళం సృష్టిస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 12:56 PM

ఇందాపూర్‌–హెరిటేజ్‌ సంబంధం గురించి ప్రజలకు తెలియాలని పట్టుబడితే సభలో అధికార పార్టీ సభ్యులే చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారు అని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అన్నారు.అయన మాట్లాడుతూ...  చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌ అవినీతి బాగోతం బయటకు రాకుండా సభలో గందరగోళం సష్టిస్తున్నారు. ప్రతిపక్ష వైయ‌స్ఆర్‌సీపీ మాట్లాడుతుంటే మైకులు కట్‌ చేస్తున్నారు. లడ్డూపై చర్చించాలని ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa