క్లాక్స్ డైరెక్షన్లో యంగ్ హీరో హీరోయిన్లు కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "బెదురులంక 2012". డ్రామెడీ అనే కొత్త జోనర్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతుంది.
తాజా సమాచారం ప్రకారం, బెదురులంక 2012 సినిమా యొక్క పూర్తి చిత్రీకరణ నేటితో ముగిసింది. ఈ సందర్భంగా చిత్రబృందం కేక్ కట్ చేసి, ముగింపు వేడుకలను జరుపుకున్నారు.
పోతే, వచ్చే నెలలోనే ఈ సినిమా విడుదల కాబోతుందని టాక్ నడుస్తుంది. మరి, ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది.
![]() |
![]() |