కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశీ జంటగా నటిస్తున్న సినిమా "వినరో భాగ్యము విష్ణుకథ". మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కావడానికి రెడీ అవుతుంది.
నిన్న ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ 'దర్శన' లిరికల్ వీడియో విడుదలైంది. మెలోడియస్ బ్రేకప్ యాంథెం గా, ఫుట్ టాప్పింగ్ మ్యూజిక్ తో ఈ పాట యువతను విపరీతంగా అలరిస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబులో 1 మిలియన్ వ్యూస్ తోటి ట్రెండింగ్ వీడియోస్ లో ఒకటిగా దూసుకుపోతుంది. ఈ పాటను శ్రావణ భరద్వాజ్ కంపోజ్ చెయ్యగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa