నిన్న రాత్రి తొమ్మిది గంటల నుండి ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన పవర్ స్టార్మ్ ఎపిసోడ్ కి ప్రేక్షకాభిమానుల నుండి థండరింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే 100మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్ ను చేరుకొని, అన్స్టాపబుల్ గా దూసుకుపోతుంది. పవర్ ఫినాలే కాస్తా పవర్ స్టార్మ్ ఎపిసోడ్ గా మారిపోయింది. బాలయ్య, పవన్ ల మధ్య ఇదెవరకెన్నడు చూడని కెమిస్ట్రీ, ఫన్ చాట్ ఈ ఎపిసోడ్ లో పుష్కలంగా దొరకడంతో, ఫ్యాన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వస్తుంది.