అడ్వెంచర్ కామెడీ హిందీ చిత్రం టోటల్ ఢమాల్. ఈ చిత్రానికి దర్శకుడు ఇంద్ర కుమార్. ఈ మూవీలో అజయ్‌దేవ్‌గన్, మాధురిదీక్షిత్, అర్షద్ వార్సీ, జావేద్ జాఫెరీ, అనిల్‌కపూర్, రితేష్ దేశ్ ముఖ్, ఈషాగుప్తా, సంజయ్‌దత్, బొమ్మనా ఇరానీ, మహేష్ మంజ్రేకర్ తదితరులు నటిస్తున్నారు. ఫిబ్రవరి 22వ తేదిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కమేడీ సన్నీవేశాలతో ఉన్న ఈ ట్రైలర్ ను మీరూ చూడండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa