అఖిల్ తాజాగా నటించిన మూవీ మిస్టర్ మజ్ను ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశాడు… తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 25వ తేదిన ప్రేక్షకుల ముందుకురానుంది.. ఈ నేపథ్యంలో ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది. ఈ మూవీకి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం సమకూర్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa