సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా ప్రేమలో ఉన్నారంటూ కోలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. మైఖేల్ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సందీప్ ఈ వార్తలపై స్పందించారు. 'రెజీనా నా బెస్ట్ ఫ్రెండ్. 12 సంవత్సరాలుగా మేం ఒకరికొకరం తెలుసు. సందీప్ రెజీనా ఫ్రెండ్స్ అంటే మీకు ఇంట్రస్ట్ ఉండదు. వాళ్ల మధ్య ఏదో ఉంది అంటే సర్ ప్రైజ్ అవుతారు. అందుకని చెన్నై మీడియా మా గురించి తెలియక అలా రాసేవారు” అని క్లారిటీ ఇచ్చారు.