ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడు ప్రభుత్వంపై ఏఆర్ రెహమాన్ సెటైర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 09, 2023, 12:43 PM

మ్యూజికల్ వరల్డ్ టూర్ లో బిజీగా ఉన్న ఏఆర్ రెహమాన్ చెన్నైలో కాన్సర్ట్ చేయడం లేదు. ఇదే విషయాన్ని ఓ అభిమాని ‘చెన్నై అనే ఓ ఊరు ఉంది. మర్చిపోయారా.?’ అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు. దీనిపై ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ, ‘పర్మిషన్స్, పర్మిషన్స్, పర్మిషన్స్, ప్రాసెస్ 6 నెలలు’ అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో నెటిజన్లు స్పందిస్తూ, తమిళనాడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa