ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోనసీమ థగ్స్ : రేపు రాబోతున్న 'అమ్మన్' వీడియో సాంగ్..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 09, 2023, 06:01 PM

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "కోనసీమ థగ్స్". రీసెంట్గానే ట్రైలర్ విడుదలైంది. రా & రస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్, నటీనటుల అద్భుతమైన ప్రదర్శనతో ట్రైలర్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేసింది.


రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ సినిమా నుండి 'అమ్మన్' వీడియో సాంగ్ విడుదల కాబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా మేకర్స్ తెలపడం జరిగింది. 


ఈ సినిమాలో బాబీ సింహ, RK సురేష్, మునిష్కంత్, అనశ్వర రాజన్, శరత్ అప్పాని, హ్రిదు హరూన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సామ్ CS సంగీతం అందిస్తున్నారు. HR పిక్చర్స్, జిఓ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై రియా శిబు, ముంతాస్ M నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa