ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచు మనోజ్ రిలీజ్ చెయ్యనున్న 'Mr. కింగ్' హార్ట్ బ్రేక్ సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 15, 2023, 12:33 PM

మణిశర్మ బాణీలందించిన "Mr. కింగ్" మూవీ నుండి ఇటీవల ఫస్ట్ సింగిల్ విడుదలై, శ్రోతలను అలరిస్తుంది. ఈ రోజు సాయంత్రం నాలుగున్నరకు సెకండ్ సింగిల్ విడుదల కాబోతుంది. యేటి సెయ్యనే మంగతాయారు.. అని సాగే ఈ హార్ట్ బ్రేక్ సాంగ్ ని రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారు విడుదల చెయ్యబోతున్నారు.


యువనటుడు శరణ్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాను శశిధర్ చావలి డైరెక్ట్ చేస్తున్నారు. యశ్విక నిష్కళ హీరోయిన్ గా నటిస్తుంది. ఈనెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa