ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భోళా శంకరుడి శివతాండవం చూసారా.. ?

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 19, 2023, 02:42 PM

మెగాస్టార్ చిరంజీవి గారి న్యూ మూవీ "భోళా శంకర్" నుండి మహాశివరాత్రి సందర్భంగా చిన్న సర్ప్రైజ్ వీడియో వచ్చింది. 'స్ట్రీక్ ఆఫ్ శంకర్' పేరిట విడుదలైన ఈ గ్లిమ్స్ వీడియోలో మెగాస్టార్ మాంఛి డాన్స్ మూవ్మెంట్ లో కనిపిస్తున్నారు. మహతి స్వరసాగర్ అందించిన సంగీతం మెగా అభిమానులను విశేషంగా మెప్పించేలా కనిపిస్తుంది.


మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కీరోల్ లో నటిస్తుంది. AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa