ఇవాళ నందమూరి తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి నుంచి పార్థివదేహాన్ని ఉదయం 9 గంటలకు ఫిలింఛాంబర్‌కు తరలించనున్నారు. సాయంత్రం వరకు అక్కడే అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3గంటల తర్వాత ఫిలింఛాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు తారకరత్న అంతిమయాత్ర కొనసాగుతుంది. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa