శరవణన్ దర్శకత్వంలో చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్ నటించిన 'రాంగీ' సినిమా డిసెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఫిబ్రవరి 26, 2023న మధ్యాహ్నం 3 గంటలకు సన్ టీవీ ఛానెల్‌లో ప్రదర్శించబడుతుందని సమాచారం.
ఈ చిత్రంలో అనశ్వర రాజన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి సి సత్య సంగీతం అందిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కథను అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa