ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధనుష్ లుక్ ను చూస్తుంటే..

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 26, 2019, 12:16 PM

ధనుష్.. వెట్రి మారన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా అసురన్.  అసురుడు అంటే రాక్షసుడు అనే అర్ధం ఉంది.  అసురన్ సినిమా కోసం ధనుష్ పూర్తిస్థాయిలో గెటప్ ను చేంజ్ చేశాడు.  చిన్న జుట్టు మాసిన గడ్డం.. లుంగీ, బనీను.. ఈ లుక్ లో ధనుష్ పక్కా మాస్ హీరోలా మారిపోయాడు.  ధనుష్ సినిమాలు ఇప్పటికే మాస్ కు చేరువయ్యాయి.  ఈ సినిమా కూడా మాస్ కు చేరువౌతుంది అనడంలో సందేహం లేదు.  వడ చెన్నై, మారి 2 సినిమాలు హిట్ కావడంతో.. ధనుష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.  ఫస్ట్ లుక్ ను చూస్తుంటే ఈ సినిమా కూడా సూపర్ హిట్టయ్యే అవకాశం కనిపిస్తోంది.  


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa