హెచ్ వినోద్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన 'తెగింపు' సినిమా జనవరి 11, 2023న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ హీస్ట్ డ్రామా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 200.02 కోట్లు వసూళ్లు చేసింది. ఈ సినిమాలో అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తుంది. సంజయ్ దత్, సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని బోనీ కపూర్ తన హోమ్ బ్యానర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పిపై నిర్మించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు.
'తెగింపు' కలెక్షన్స్ ::::::
తమిళనాడు - 121.10 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - 4.52 కోట్లు
కర్ణాటక - 13.25 కోట్లు
కేరళ - 3.85 కోట్లు
ROI - 2.00 కోట్లు
ఓవర్సీస్ - 55.30కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 200.02 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa