ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. భావితరాలకు బంగారు భవిష్యత్తుతో పాటుగా ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఎంపీ సంతోష్ గారు తలపెట్టిన ఈ కార్యక్రమానికి సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు అనే తేడా లేకుండా దిగ్విజయ స్పందన వస్తుంది.
తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, తెలుగు చిత్రపరిశ్రమలో టాప్ పొజిషన్లో దూసుకుపోతున్న సక్సెస్ఫుల్ యాంకర్ సుమ కనకాల గారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలందరూ కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa