ఫిబ్రవరి 3వ తేదీన విడుదలైన "రైటర్ పద్మభూషణ్" మూవీ ఆడియన్స్,క్రిటిక్స్ నుండి సూపర్ పాజిటివ్ రివ్యూలు అందుకుంటూ, థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రైటర్ సాలిడ్ కలెక్షన్లను రాబడుతున్నాడు. తాజాగా ఈ రోజుతో ఈ చిత్రం 30 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంటుంది.
షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వంలో సుహాస్, టీనా శిల్పరాజ్ జంటగా నటించిన ఈ సినిమాలో రోహిణి, ఆశిష్ విద్యార్ధి కీరోల్స్ లో నటించారు. ఫన్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను చాయ్ బిస్కట్, లహరి ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa