కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం "దసరా". పాన్ ఇండియా భాషల్లో ఈనెల 30న విడుదల కావడానికి ముస్తాబవుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా USA లో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల కాబోతుందని తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం, USA లో 700లొకేషన్స్ లో దసరా ప్రీమియర్స్ జరగబోతున్నాయని టాక్. మరి, ఇప్పటివరకు నాని ఖాతాలో లేని 2 మిలియన్ మార్క్ మూవీ దసరా అవుతుందా? ..అవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa