భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఒకటి. ఈ పాపులర్ OTT ప్లాట్ఫారం తాజాగా తన మొదటి మలయాళ వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. ఈ సిరీస్ కి 'కేరళ క్రైమ్ ఫైల్స్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. మర్డర్ మిస్టరీ ట్రాక్ లో రానున్న ఈ సిరీస్ లో అజు వర్గీస్, లాల్, రాహుల్ రిజి నాయర్ ప్రధాన పాత్రలు పోషించారు.
తాజాగా మూవీ మేకర్స్ ఈ సిరీస్ యొక్క మోషన్ పోస్టర్ ను రివీల్ చేసారు. రాహుల్ రిజి నాయర్ ఫస్ట్ ప్రింట్ స్టూడియోస్‌లో ఈ సిరీస్‌ని నిర్మిస్తున్నారు. ఈ సిరీస్‌ను అహమ్మద్ ఖబీర్, హేషమ్ అబ్దుల్ వహాబ్ మరియు జితిన్ స్టానిస్లాస్ దర్శకత్వం వహిస్తుండగా, హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa