కాజల్ అగర్వాల్ ప్రధానపాత్రలో నటించిన "ఘోస్టి" తమిళ చిత్రం తెలుగులో "కోస్టి" టైటిల్ తో ఈ నెల 22న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా కోస్టి ట్రైలర్ విడుదలయ్యింది. హార్రర్ , ఫన్ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ ఔటండౌట్ ఫన్ రోలర్ కోస్టర్ గా ఆసక్తిగా ఉంది. ఈ చిత్రానికి కళ్యాణ్ దర్శకుడు కాగా, యోగిబాబు, రాధికా శరత్ కుమార్, ఊర్వశి కీరోల్స్ లో నటిస్తున్నారు. సామ్ CS సంగీతం అందిస్తున్నారు. పోతే, తమిళంలో ఈ శుక్రవారమే ఈ సినిమా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa