ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణ్ రామ్ "డెవిల్" పై సరికొత్త అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 05:46 PM

నవీన్ మేడారం డైరెక్షన్లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా "డెవిల్". ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తుండగా, మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఒక కీలక సమయంలో వచ్చే స్పెషల్ సాంగ్ కోసం ఇరానియన్ బ్యూటీ ఎల్నాజ్ నోరూజి టాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి, ఈ విషయంపై మేకర్స్ నుండి అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa