బాలీవుడ్ నుంచి దక్షిణాదిలో అడుగుపెట్టిన సన్నీ లియోన్ ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ భాషలలో మూవీలలో నటించింది. ఇప్పుడు మలయాళం రంగంలోకి అడుగుపెడుతున్నది.. రంగీలా పేరుతో అక్కడ రూపొందుతున్న మూవీలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నది.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇటీవల నిర్వహించారు.. ఈ మూవీకి సంతోష్ నాయర్ దర్శకుడు.. రోడ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రం హాస్యంతో పాటు థ్రిల్లింగ్‌గా ఉంటుందట. గోవాలో చిత్ర తొలి షెడ్యూల్ జరగనుంది. ఈ మూవీ కంటే ముందే సన్నీ ప్రస్తుతం మలయాళంలో మమ్ముట్టి చిత్రం మధుర రాజాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa