ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రావణాసుర' ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 02:27 PM

మాస్ మహారాజ రవితేజ వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. తాజాగా 'రావణాసుర అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 28న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa