సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ రాబోయే చిత్రం 'గుమ్రా' ఏప్రిల్ 7, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్ కథానాయకుడు. ఈ చిత్రం తమిళ హిట్ చిత్రం తాడం యొక్క రీమేక్. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని CBFC వారి U/A సర్టిఫికేట్‌ను పొందింది. వర్ధన్ కేత్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, క్రిషన్ కుమార్ మరియు అంజుమ్ ఖేతాని నిర్మించారు. మిథూన్, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చి, అభిజిత్ వాఘాని ఈ చిత్రానికి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa