మణిరత్నం యొక్క మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్-2 ఏప్రిల్ 28, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యి సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 308.63 కోట్లు వసూళ్లు చేసింది.
ఈ ఎపిక్ పీరియడ్ డ్రామాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు త్రిష కృష్ణన్, నాజర్, ప్రభు కీలక పాత్రలు పోషించారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా మూవీని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ బిగ్గీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
'PS-2' కలెక్షన్స్:::::
తమిళనాడు - 118.12 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - 14.71 కోట్లు
కర్ణాటక - 20.23 కోట్లు
కేరళ - 15.76 కోట్లు
ROI - 23.30 కోట్లు
ఓవర్సీస్ - 116.81` కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 308.63 కోట్లు (148.42 కోట్ల షేర్)