సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. తాజాగా ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఒప్పందం చేసుకున్న పూజా హెగ్డే కొద్ది రోజులపాటు షూటింగ్‌లకు సైతం హాజరైంది. అయితే ఈ సినిమా నుంచి విరమించుకుందని సమాచారం. దీంతో మీనాక్షి చౌదరిని హీరోయన్‌గా ఎంపిక చేసినట్టు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa