సీనియర్ నటుడు నరేశ్‌కు బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో బుధవారం ఊరట లభించింది. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని నరేశ్ ఇంట్లోకి రమ్యరఘుపతి రాకుండా చూడాలని ఆయన కుటుంబ సభ్యులు గతంలో కోర్టులో దావా వేశారు. కేసును విచారించిన న్యాయస్థానం నరేశ్ ఇంట్లోకి రమ్య రాకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. నరేశ్, ఆయన మూడో భార్య రమ్యరఘుపతి కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన నటి పవిత్రా లోకేశ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.
![]() |
![]() |