ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బేబీ' 23 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 06:44 PM

సాయి రాజేష్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'బేబీ' సినిమా జూలై 14న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 35.90 కోట్లు వసూళ్లు చేసింది.

లవ్ స్టోరీ ట్రాక్ లో వచ్చిన బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీషా, కుసుమ డేగలమర్రి, సాథ్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.


'బేబీ' కలెక్షన్స్ :::::::
1వ రోజు : 2.60 కోట్లు
2వ రోజు : 2.98 కోట్లు
3వ రోజు : 3.77 కోట్లు
4వ రోజు : 3.72 కోట్లు
5వ రోజు : 2.94 కోట్లు
6వ రోజు : 2.45 కోట్లు
7వ రోజు : 2.00 కోట్లు
8వ రోజు : 1.76 కోట్లు
9వ రోజు : 2.33 కోట్లు
10వ రోజు : 3.40 కోట్లు
11వ రోజు : 1.46 కోట్లు
12వ రోజు : 1.21 కోట్లు
13వ రోజు : 0.90 కోట్లు
14వ రోజు : 0.82 కోట్లు
15వ రోజు : 0.47 కోట్లు
16వ రోజు : 0.65 కోట్లు
17వ రోజు : 0.71 కోట్లు
18వ రోజు : 0.44 కోట్లు
19వ రోజు : 0.34 కోట్లు
20వ రోజు : 0.30 కోట్లు
21వ రోజు : 0.24 కోట్లు
22వ రోజు : 0.18 కోట్లు
23వ రోజు : 0.33 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 35.90 కోట్లు (65.00 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com