ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జపాన్‌లో జోరు కొనసాగిస్తున్న 'రంగస్థలం'

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 07:31 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ విలేజ్ డ్రామా జపాన్‌లో విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. ఈ ఇయర్ లో రిలీజ్ అయిన మూవీస్ లో జపాన్ బాక్స్ఆఫీస్ వద్ద హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాగా ఈ చిత్రం పేరు సంపాదించుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా జపాన్ బాక్స్ఆఫీస్ వద్ద 24 మిలియన్ యెన్‌లను వసూలు చేసింది. ఇండియన్ కరెన్సీ లో చెప్పాలి అంటే ఆల్ మోస్ట్ 1.4 కోట్లును ఈ సినిమా జపాన్ లో సొంతం చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com